Jayamma panchayathi: నా బలం బలగం వాళ్లే..: సుమ కనకాల

ప్రముఖ వ్యాఖ్యాత, నటి సుమ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. దినేష్‌, షాలిని జంటగా నటించారు. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నాగార్జున, నాని హాజరయ్యారు.

Published : 01 May 2022 18:45 IST

Tags :

మరిన్ని