Sarkaru vaari paata: నా కాస్ట్యూమ్స్‌ ఎత్తుకెళ్లిపోయారు: కీర్తి సురేశ్‌

బార్సిలోనాలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో వ్యాను అద్దాలు బద్దలు కొట్టి కాస్ట్యూమ్స్‌ అన్నీ దొంగలెత్తుకుపోయారని కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చారు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 03 May 2022 20:06 IST

Tags :

మరిన్ని