jayamma panchayathi: ‘జయమ్మ పంచాయితీ’ లాంటి సినిమాలు ఇంకెన్నో : సుమ

విజయ్‌కుమార్‌ కలివరకు ట్రెండ్‌ సెట్‌ చేశారని, ఈ తరహాలో మరిన్ని సినిమాలు వస్తాయని యాంకర్‌ సుమ అన్నారు. ఆమె ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలను సుమ ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 07 May 2022 17:26 IST

Tags :

మరిన్ని