Balagam: నేనూ నటించానని మరచి.. ప్రేక్షకుల్లో ఒకడినై ఏడ్చేశా!: ‘బలగం’ మధు

సినిమాల వీక్షణలో ప్రేక్షకుల అభిరుచి మారలేదని, దర్శక నిర్మాతలు, నటీనటులే తమ పంథా మార్చుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు, మైమ్ కళాకారుడు మధు(Madhu) అన్నారు. ఇందుకు నిదర్శనమే తమ ‘బలగం’ (Balagam) చిత్రమని వివరించారు. జబర్దస్త్ వేణు (Venu) దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘బలగం’ చిత్రంలో తమ్ముడు పాత్రలో నటించిన మైమ్ మధు.. చిత్రీకరణలో ఆస్తకిర సంఘటనలతోపాటు చిత్ర విడుదల తర్వాత దక్కిన ప్రశంసలను ప్రేక్షకులతో పంచుకున్నారు.   

Published : 01 Apr 2023 18:58 IST

Tags :

మరిన్ని