Nani: కార్తి ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం: నాని

తమిళ నటుడు కార్తి (Karthi) హీరోగా దర్శకుడు రాజు మురుగన్‌ తెరకెక్కించిన చిత్రం ‘జపాన్‌’ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్‌ (AnuEmmanuel) హీరోయిన్‌. సునీల్‌ కీలక పాత్ర పోషించారు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. టాలీవుడ్‌ హీరో నాని (Nani), డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాని.. కార్తి ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడని తెలిపాడు. ‘జపాన్’ మరింత వైవిధ్యంగా ఉండబోతోందని పేర్కొన్నారు.

Updated : 04 Nov 2023 16:20 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు