Agnipath: దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న అగ్నిపథ్‌ సెగలు.. ఏపీలో హై అలెర్ట్‌

అగ్నిఫథ్ ఆందోళనలు ఒక్కో రాష్ట్రానికి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు ముఖ్యమైన కూడళ్లు, ఆర్మీ రిక్రూట్ మెంట్  కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. RPF, GRPతో పాటు స్థానిక పోలీసులు, ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా అన్ని స్టేషన్ లలోనూ పహారా ఏర్పాటు చేశారు.

Published : 18 Jun 2022 20:19 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు