BRS: భారాస గెలుపుతోనే తెలంగాణ విజయం: కేసీఆర్‌

తెలంగాణ విజయం భారాస గెలుపుతోనే ముడిపడి ఉందని మాజీ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రహక్కుల కోసం పేగులు తేగేదాకా కొట్లాడేది గులాబీ ఎంపీ లేనని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతుబంధు ఇస్తానంటోందన్న కేసీఆర్‌.. ఏడు, ఎనిమిది ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.

Published : 06 May 2024 10:08 IST

తెలంగాణ విజయం భారాస గెలుపుతోనే ముడిపడి ఉందని మాజీ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రహక్కుల కోసం పేగులు తేగేదాకా కొట్లాడేది గులాబీ ఎంపీ లేనని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతుబంధు ఇస్తానంటోందన్న కేసీఆర్‌.. ఏడు, ఎనిమిది ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచార జోరు పెంచిన భారాస అగ్రనేతలు విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని