LIVE: ‘అహింస’ చిత్ర బృందం ప్రెస్‌మీట్‌

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ (Abhiram) కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’ (Ahimsa). తేజ దర్శకుడు. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 30 May 2023 18:57 IST

Tags :

మరిన్ని