Ukraine: యద్ధంలో ధ్వంసమైన వాహనాలపై అద్భతమైన పెయింటింగ్స్‌

రష్యా భీకర దాడిలో ధ్వంసమైన ఉక్రెయిన్ నగర పునర్నిర్మాణానికి ఓ కళాకారుడు తన కళనే ఆయుధంగా మలుచుకున్నాడు.మాస్కో సేనల దాడిలో ధ్వంసమైన వాహనాలనే కాన్వాస్ గా మార్చుకున్నాడు.వాటిపై ఆకట్టుకునే చిత్రాలను గీస్తూ దాడిలో ధ్వంసమైన నగరానికి చేయూత అందించాలని ప్రచారం చేస్తున్నాడు.

Published : 13 Aug 2022 18:42 IST

Tags :

మరిన్ని