Anant - Radhika: అనంత్‌ - రాధిక నిశ్చితార్థం.. డ్యాన్స్‌లతో అలరించిన అంబానీ కుటుంబం

ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి (Anant Ambani).. విరెన్‌ మర్చంట్‌, శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌ (Radhika marchant)తో నిశ్చితార్థం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబసభ్యులు డ్యాన్స్‌లతో అలరించారు. కాబోయే కోడలిని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ముకేశ్‌, నీతా, ఆకాశ్‌, శ్లోకా, ఇషా, ఆనంద్‌.. స్టేజ్‌పైన స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంబానీల పెంపుడు శునకం ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తీసుకురావడం విశేషం. 

Published : 20 Jan 2023 12:37 IST

Tags :

మరిన్ని