Jamal Kudu Lyrical Video: సోషల్‌మీడియా సెన్సేషన్‌.. ‘జమల్‌ కుడు’ లిరికల్‌ వీడియో చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌ షార్ట్స్‌, ఇన్‌స్టా రీల్స్‌ ఇలా సోషల్‌మీడియాలో ఏ వీడియో చూసినా ఎక్కువ వినిపిస్తున్న పాట ‘జమల్‌ కుడు’. కుకింగ్‌, ఎక్సర్‌సైజ్‌, ఫన్నీ మీమ్స్‌ ఇలా రీల్స్‌ ఏదైనా ఈ పాటను వాడేస్తున్నారు. సందీప్‌ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’లోని ఈ పాట అంతలా కనెక్ట్‌ అయింది. సంప్రదాయ ఇరానియన్‌ బండారీ మ్యూజిక్‌ నుంచి తీసుకుని సంగీత దర్శకుడు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సినిమాకు జోడించారు. బాబీ దేవోల్‌ ఎంట్రీ సాంగ్‌కు ఇది ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.

Published : 17 Dec 2023 15:55 IST

Tags :

మరిన్ని