Animal: ‘యానిమల్‌’ ఈవెంట్‌లో మహేశ్‌ బాబు సందడి.. అనిల్‌ కపూర్‌ డ్యాన్స్‌ చేయమంటే..

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (దూలపల్లి)లో నిర్వహించిన ‘యానిమల్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో (Animal Pre Release Event) ప్రముఖ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) సందడి చేశారు. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనిల్‌ కపూర్‌.. మహేశ్‌ను వేదికపైకి ఆహ్వానించి డ్యాన్స్‌ చేయమని కోరారు. మహేశ్‌ నవ్వుతూ అనిల్‌ను హగ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది.   

Updated : 28 Nov 2023 13:24 IST

Tags :

మరిన్ని