ఏడాదిన్నర వయసులో వంద చిత్రాలు.. కరీంనగర్‌ చిన్నారి సూపర్‌ టాలెంట్

కరీంనగర్‌కు (Karimnagar) చెందిన అర్హయ రెండేళ్ల ప్రాయంలోనే అద్భుతమైన జ్ఞాపకశక్తితో అనేక ఘనతలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 20 నెలల వయసులో వందకు పైగా చిత్రాలు వేసి.. సూపర్ టాలెంటెడ్‌ కిడ్‌గా పేరు తెచ్చుకుంది. రెండు నిమిషాల్లోనే తడబడకుండా 60 బొమ్మల పేర్లు చెబుతూ రికార్డులు సాధిస్తున్న చిన్నారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..   

Published : 11 Aug 2023 14:16 IST
Tags :

మరిన్ని