Attacks On SCs: ఏపీలో ఎస్సీలపై పెరుగుతున్న దౌర్జన్యాలు..!
ఏపీలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రశ్నించడమే పాపమన్నట్లు దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల హత్యలకు పాల్పడుతుండగా.. మరికొన్నిచోట్ల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ(YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి.
Published : 28 Mar 2023 09:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు