Balakrishna: మోకాళ్లపై కూర్చొని.. దివ్యాంగుడితో ఫొటో దిగిన బాలకృష్ణ

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను (Balakrishna) ఏపీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు కలిశారు. దివ్యాంగుడైన రామాంజనేయులు తన వద్దకు రాగానే బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. మోకాళ్లపై కూర్చొని అతడితో ఫొటో దిగారు.

Updated : 09 Jan 2024 12:22 IST

Tags :

మరిన్ని