Balkampet: బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

Published : 05 Jul 2022 11:10 IST

Tags :

మరిన్ని