Bedurulanka: ‘బెదురులంక’లో అప్పుడేం జరిగింది.. ఉత్కంఠ రేకెత్తిస్తోన్న టీజర్‌

కార్తికేయ (Kartikeya) హీరోగా దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహాశెట్టి  (Neha Shetty) కథానాయిక. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.

Published : 10 Feb 2023 17:04 IST

Tags :

మరిన్ని