Bhuvaneshwar Kumar: భువి బౌలింగ్‌ మాయాజాలం.. ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు!

గుజరాత్‌ టైటాన్స్‌ (GT) తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvaneshwar Kumar) అదరగొట్టే పెర్ఫామెన్స్‌ చేశాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో అయిదుగురిని పెవిలియన్‌కు పంపాడు. 16 ఓవర్లో హార్దిక్‌ను ఔట్‌ చేసిన భువి.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి గిల్‌ సహా ముగ్గురిని ఔట్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ ఓడిపోయింది. 

Updated : 16 May 2023 16:16 IST

Tags :

మరిన్ని