Viral: కారును హెలికాప్టర్‌గా మార్చిన పెళ్లిళ్ల నిర్వాహకుడు

జీవితంలో పెళ్లి అనేది ప్రతీ ఒక్కరికీ ఓ మధురానుభూతి. అలాంటి పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఎన్నో కలలు కంటారు. వివాహంలోని ప్రతీ ఘట్టాన్ని దశాబ్దాలు గుర్తుంచుకునేలా ఉండాలని భావిస్తారు. అలాంటివారి ఆకాంక్షలకు అనుగుణంగా పెళ్లిళ్ల నిర్వాహకులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే బిహార్‌కు చెందిన ఓ పెళ్లిళ్ల నిర్వాహకుడు.. హెలికాప్టర్ కారును రూపొందించాడు.  

Updated : 14 Nov 2022 17:25 IST

Tags :

మరిన్ని