VijayaShanthi: కేసీఆర్ కుటుంబంలో.. కవిత తర్వాత నెక్స్ట్‌ వికెట్లు వాళ్లవే..!: విజయశాంతి

కేసీఆర్ కుటుంబంలో ఫస్ట్‌ వికెట్ ఆయన కుమార్తె కవిత నుంచే ప్రారంభమైందని భాజపా నేత విజయశాంతి దుయ్యబట్టారు. తర్వాత కొడుకు, అల్లుడే ఉన్నారని మండిపడ్డారు. వనస్థలిపురంలో సామ రంగా రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలకు మెతక వైఖరి పనికిరాదని.. హార్డ్‌గా ఉండాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండేనన్న విజయశాంతి.. కవిత లిక్కర్ డాన్‌గా మారిందని ఆరోపించారు. 

Published : 16 Mar 2023 18:17 IST

Tags :

మరిన్ని