God father: కుర్రకారును మత్తెక్కిస్తోన్న ‘బ్లాస్ట్‌ బేబీ’ వీడియో సాంగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గాడ్‌ఫాదర్‌’. దసరా కానుకగా విడుదలైన ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక, తాజాగా ఈసినిమా నుంచి ‘బ్లాస్ట్‌ బేబీ’ ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. బాలీవుడ్ నటి వారిన హుస్సేన్ డ్యాన్స్‌, అందచందాలు కుర్రకారును ఆకట్టుకునేలా ఉన్నాయి.

Published : 21 Oct 2022 10:01 IST

Tags :

మరిన్ని