China: చైనా-తైవాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటించిన దగ్గరి నుంచి.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా తైవాన్  సరిహద్దుల్లో మరిన్ని సైనిక కసరత్తులు చేస్తామని చైనా హెచ్చరించింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్.. అమెరికా చట్టసభ ప్రతినిధులతో సమావేశమైన వేళ డ్రాగన్ ఈ హెచ్చరికలు చేసింది.   

Published : 15 Aug 2022 19:10 IST

Tags :

మరిన్ని