China: రక్షణ రంగంలో అమెరికా సాంకేతికతను వాడుతున్న చైనా

శత్రు దేశాల రహస్య సమాచారాన్ని తస్కరించి దాన్ని తమ దేశ  ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సాధారణంగా జేమ్స్ బాండ్  సినిమాల్లో చూసి ఉంటాం. కానీ కుయుక్తులకు మారుపేరైన చైనా దాన్ని నిజం చేసి చూపించిందని అంతర్జాతీయ నిఘా సంస్థ ఒకటి సంచలన నివేదిక విడుదల చేసింది.

Published : 23 Sep 2022 18:50 IST

Tags :

మరిన్ని