CM Jagan: కుప్పం అభివృద్ధిపై అమలు కాని సీఎం జగన్‌ హామీలు!

మడమ తిప్పడు మాటతప్పడు.. ఇది సీఎం జగన్ (CM Jagan) గురించి ఆయన పార్టీ నేతలు గొప్పగా చెబుతున్న మాట. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలకే దిక్కూమొక్కూలేకుండా పోతోంది. కుప్పంను కూడా పులివెందులలానే భావిస్తానని బీరాలు పలికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు కానీ.. పనులు మాత్రం చేయించలేకపోతున్నారు.

Updated : 04 Jun 2023 14:40 IST

Tags :

మరిన్ని