Eluru: సాగునీరు అందక పంట నష్టం.. ఆందోళనలో రైతులు

సాగునీరు అందక ఏలూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోమారు నీరందకపోతే ఇబ్బందులు తప్పవని భావించి సాగుకు వెనుకడుగేశారు. అధికారులు, స్థానిక నేతలు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చి వరిసాగు చేశారు. 20 రోజులు సజావుగా నీరందించినా.. ఆ తరువాత గోదావరి కాలువకు నీరు నిలిచిపోవడంతో పొలాలు బీటలువారుతున్నాయని వాపోతున్నారు.    

Published : 02 Mar 2024 18:00 IST

Tags :

మరిన్ని