Cyber Fruad: ఉద్యోగాల పేరిట యువతకు సైబర్‌ కేటుగాళ్ల గాలం.. రూ.లక్షలు దోపిడీ!

సైబర్‌ కేటుగాళ్లు.. యువతకు గాలం వేసి రూ.లక్షలు దోచేస్తున్నారు. రోజుకు గంట సేపు ఇంట్లోనే ఉండి పనిచేస్తే.. నెలకు వేలాది రూపాయలు సులభంగా సంపాదించవచ్చని వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల (Part Time Jobs) పేరిట కొందరు బడా కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని యువతకు గాలం వేసి రూ.లక్షలు దండుకుంటున్నారు.

Updated : 24 May 2023 11:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు