Dasara First Single: ‘దసరా’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.

నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమాలోని తొలి గీతం ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.

Published : 03 Oct 2022 17:42 IST
Tags :

మరిన్ని