Andhra Politics: అవసరమైతే చంద్రబాబుకే రాజీనామా లేఖ ఇస్తా: దివ్యవాణి

పార్టీలో అవమానాలు తట్టుకోలేకనే తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. కొంత కాలంగా తనను అన్ని కార్యక్రమాలకూ దూరం పెడుతున్నారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణల్ని దివ్యవాణి ఖండించారు. అవసరమైతే నేరుగా చంద్రబాబుకు రాజీనామా లేఖ అందిస్తానని తెలిపారు.

Published : 02 Jun 2022 14:24 IST

Tags :

మరిన్ని