Adilabad: డీఆర్‌డీఏ పనుల్లో గోల్‌మాల్‌.. కూలీ మింగేసి అధికారుల జల్సా!

ఆదిలాబాద్ జిల్లా (Adilabad)లో జాతీయ ఉపాధిహామీ నిధులు దారిమళ్లించారు. పనులు చేసిన కూలీలు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి పరిస్థితి. కష్టంచేసిన పేదలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోగా..జిల్లా ఉన్నతాధికారుల సౌకర్యాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన డీఆర్‌డీ (DRDA)ఏ వ్యవహారంపై ఈటీవీ ప్రత్యేక కథనం.

Published : 06 May 2023 14:06 IST

Tags :

మరిన్ని