Globes: గ్లోబ్‌ల తయారీలో చిత్రం కష్టాలు.. ఎలా రూపొందిస్తారంటే!

పాఠశాలలో చదువుకునేటప్పుడు విద్యార్థులు తరగతి గదిలో ఉన్న గ్లోబ్‌లో.. ఇది తమ ప్రాంతమని గుర్తించి మురిసిపోతుంటారు. దాంతో ఆటాడుకుంటారు. అలాంటి గ్లోబ్‌లను ఎలా తయారు చేస్తారు? వాటి తయారీలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే తీరును లండన్‌కు చెందిన ప్రముఖ గ్లోబ్ తయారీదారు పీటర్ బెల్లెర్బీ తెలిపారు.

Published : 08 Apr 2024 12:49 IST

Tags :

మరిన్ని