Italy: ఇటలీలో.. రికార్డు స్థాయిలో కరవు!

ఇటలీని కరవు వెంటాడుతోంది. వర్షపాతం తగ్గిపోవడం, వేడిగాలులు పెరగడంతో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. కరవు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపడుతున్నారు.

Published : 14 Aug 2022 15:35 IST

ఇటలీని కరవు వెంటాడుతోంది. వర్షపాతం తగ్గిపోవడం, వేడిగాలులు పెరగడంతో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. కరవు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు