Budget 2023: సాగుకు సాంకేతిక హంగులు అద్దడమే లక్ష్యంగా కేటాయింపులు

దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగాన్ని డిజిటల్ బాట పట్టించడం, ఆధునిక విధానాలు అందిపుచ్చుకోవడం, చిరుధాన్యాల ప్రోత్సాహకానికి.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు చేసింది. మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.6 వేల కోట్లు ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల దృష్ట్యా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని బడ్జెట్‌లో హామీఇచ్చింది. మరోవైపు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది.

Updated : 01 Feb 2023 19:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు