Flexi War: వైకాపా, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం

వైకాపా, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం అంటూ వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పోటీగా.. రాక్షస పాలనకు అంతం పేరుతో జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 29 May 2023 21:00 IST

Tags :

మరిన్ని