Tirupati: తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర.. సాగనుందిలా..!

తిరుపతి (Tirupati)లో తాతయ్యగుంట గంగమ్మ జాతర (Gangamma Jatara) ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి జాతర కావడంతో.. మరింత వైభవంగా నిర్వహించేలా గంగమ్మ ఆలయ బోర్డు, తితిదే సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. పాలెగాళ్ల అరాచకలను అంతం చేసేందుకు ఉద్భవించిన గంగమ్మకు.. రోజుకో వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.

Updated : 10 May 2023 12:36 IST
Tags :

మరిన్ని