GodFather: ‘గాడ్‌ఫాదర్‌’ విజయం సాధిస్తుందని నమ్మకం ఇచ్చింది ఆ ఇద్దరే: మోహన్‌రాజా

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్’. దసరా కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంబరాలు జరుపుకొంది.

Published : 05 Oct 2022 19:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని