Gold Saree: మామిడాడ మాణిక్యాంబ దేవికి కానుకగా బంగారు చీర

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కాకినాడ జిల్లావాసుల పూజలందుకుంటున్న మామిడాడ మాణిక్యాంబ దేవికి భక్తులంతా కలిసి బంగారు చీరను బహుకరించారు. భక్తజనుల విరాళాలతో 2 కిలోల పసిడిని సేకరించారు. ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి స్వర్ణచీరను అమ్మవారికి అలకరించారు.

Published : 09 Feb 2023 09:45 IST

Tags :

మరిన్ని