Train Accident: పశ్చిమబెంగాల్‌లో రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ

పశ్చిమబెంగాల్‌ (West Bengal) బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్‌ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో గూడ్స్‌ రైలు మరో సరకు రవాణా రైలును ఢీకొంది. ఈ ఘటనతో 8 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు ఇంజిన్‌.. మరో రైలు వ్యాగన్‌ పైకి చేరింది.

Published : 25 Jun 2023 13:57 IST

Tags :

మరిన్ని