Ap news: కొడాలి నానిని అరెస్టు చేయాలి: బుద్ధా వెంకన్న

కృష్ణా జిల్లా గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోయింది. మోటూరు పరిధిలోని కాలువల వెంట జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐ అరవింద్‌ను మాఫియా బ్యాచ్ జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నిచింది. దీనిసై స్పందించిన తెదేపానేత బుద్దా వెంకన్న వెంటనే కొడాలి నానిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 22 Apr 2022 15:05 IST

Tags :

మరిన్ని