Remittances: భారత్‌కు ప్రవాసీలు పంపే డబ్బుతో ప్రయోజనాలేంటో తెలుసా..?

ఏ దేశ ఆర్థిక నావకైనా చుక్కాని ఆ దేశానికి వచ్చే ఆదాయమే. ఆ ఆదాయానికి రూపాలు అనేకం. పన్నులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే లాభాలు వంటి వాటి రూపంలో ప్రభుత్వాలకు ఆదాయాలు సమకూరుతాయి. ఇవి మాత్రమే కాదు విదేశీ పెట్టుబడులు, విదేశాల్లో ఉంటున్న వారు తమ స్వదేశానికి పంపే డబ్బు కూడా ఆదాయమే. అలా విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2022లో స్వదేశానికి పంపిన మొత్తం వంద బిలియన్ డాలర్లకు చేరింది. దీని వల్ల భారత్‌కు ఏమిటి లాభం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రూపంలో ప్రయోజనం కల్గనుంది. ఈ వీడియోలో చూడండి.. 

Published : 13 Jan 2023 12:55 IST

Tags :

మరిన్ని