Hyderabad CP: డ్రగ్స్‌ ముఠాలకు హైదరాబాద్‌ సీపీ గట్టి హెచ్చరిక

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivasa Reddy) వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్  అవహేళనకి గురైందన్న ఆయన.. ఆ పరిస్థితిని పూర్తిగా సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎవరూ చట్టాన్ని ఉల్లఘించినా కఠిన చర్యలు తప్పవని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Published : 13 Dec 2023 18:14 IST

Tags :

మరిన్ని