INS Vagir: సముద్రగర్భంలో శత్రువుకు చుక్కలే.. మన ‘వగీర్‌’ ప్రత్యేకతలివే..!

చైనాను చావుదెబ్బ తీయగల సత్తా దాని సొంతం. భారత నావికాదళాన్ని బలోపేతం చేయడమే దాని లక్ష్యం. సముద్రగర్భంలో శత్రువుకు చుక్కలు చూపించి విజయాన్ని చేరువ చేయడమే ధ్యేయం. గూఢచర్యమైనా, యుద్ధరంగమైనా ఆ జలాంతర్గామిని ఎదుర్కోవడం కష్టం. అదే INS వగీర్. ఈ అధునాతన జలాంతర్గామి ఇప్పుడు భారత అమ్ములపొదిలో మరో ప్రధాన అస్త్రంగా మారనుంది. భారత్‌పై నిఘా పెట్టే చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాములను పసిగట్టడమే కాదు. వాటిని ఢీకొట్టి వాటి పాలిట మారణాస్త్రంగా మారనుందీ వగీర్.

Published : 22 Jan 2023 13:22 IST

Tags :

మరిన్ని