KTR: ఐపీసీ, జువైనల్‌ జస్టిస్‌, సీపీసీలను సవరించాలి: మంత్రి కేటీఆర్‌

భారతీయ శిక్షా స్మృతి, జువైనల్ జస్టిస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను బెయిల్‌పై గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 17 Aug 2022 18:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని