Ishan Kishan - Shubman Gill: నెట్స్‌లో చెమటోడుస్తున్న ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)కు టీమ్‌ఇండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

Updated : 05 Jun 2023 20:26 IST

Tags :

మరిన్ని