ISRO: కాలం చెల్లిన ఉపగ్రహాన్ని సముద్రంలో కూల్చేయనున్న ఇస్రో..!

చైనా ఉపగ్రహ శకలాలు ప్రపంచాన్నివణికిస్తున్న వేళ మరికొద్ది గంటల్లో ఇస్రో పెను సవాల్‌కు సిద్ధమైంది. భారత గగనతల చరిత్రలో తొలిసారి ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంతో ఇస్రో సముద్రంలో కూల్చేయనుంది. ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్‌కు ఉన్నా అలా గ్రహ శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారుతుండడంతో ఇస్రో ఈ సవాల్‌ను స్వీకరించింది. కాలం చెల్లిన ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది. ఆకాశంలో ఈ ఉత్కంఠ దృశ్యం ఆవిష్కృతం కానున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Published : 07 Mar 2023 17:17 IST

Tags :

మరిన్ని