HYD News: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.. సీన్ రీ- కన్స్ట్రక్షన్ పూర్తి
నగరంలోని జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. జువైనల్ హోం నుంచి ఐదుగురు మైనర్ నిందితులను ప్రత్యేక వాహనంలో బంజారాహిల్స్ కాన్సు బేకరీ వద్దకు తీసుకొచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను మరో వాహనంలో తీసుకెళ్లారు. ఆరుగురు నిందితులను బేకరీ నుంచి కేబీఆర్ కూడలి మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్దకు తరలించి ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనల వివరాలు రాబట్టారు.
Published : 13 Jun 2022 10:55 IST
Tags :