kakinada: కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పులి అలజడి

కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పులి అలజడి కొనసాగుతూనే ఉంది.రోజుకో గ్రామంలోని పశువులపై దాడి చేస్తున్న పులి వాటిని చంపేస్తోంది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు మాత్రం పులిని క్షేమంగా తిరిగి అడవిలోకి పంపించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని ప్రజలూ సహకరించాలని కోరుతున్నారు.

Published : 03 Jun 2022 12:38 IST

Tags :

మరిన్ని