యమలోకానికి ఎటువంటి వారు వెళ్తారు..! చూడండి.. కార్తిక మహోత్సవం

కార్తికమాసం 29రోజులూ శివప్రీతికరమైన ప్రదోషకాలంలో సాయంత్రం 6.15 నుంచి 7.00 వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌/ఈటీవీ తెలంగాణ ‘కార్తిక మహోత్సవం’ నిర్వహిస్తోంది. 3వ తేదీ, గురువారం శ్రీమేథా దక్షిణామూర్తి అష్టోత్తర పారాయణం, కార్తిక పురాణంలోని 9వ అధ్యాయంలో ‘యమలోకానికి ఎటువంటి వారు వెళతారనే అంశంపై యమదూతలు, విష్ణుదూతల సంవాదం’, ‘భగవంతుడిని చేరుకోటానికి మానవాళికి లభించిన నవవిధ భక్తి మార్గాలు ఏవి?’ అనే ధర్మం-మర్మం గురించి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కరశర్మ ప్రవచనం ఉంటుంది.

Published : 03 Nov 2022 12:29 IST

యమలోకానికి ఎటువంటి వారు వెళ్తారు..! చూడండి.. కార్తిక మహోత్సవం

మరిన్ని