Amritpal Singh:12 గంటల్లో 5 వాహనాలు మార్చి.. తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్

ఖలిస్థానీ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్  తప్పించుకునే క్రమంలో అవలంభించిన విధానాలు పోలీసులనే విస్మయపరుస్తున్నాయి. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న సమాచారం రాగానే పారిపోయిన అమృత్ పాల్ 12 గంటల్లో అయిదు వాహనాలు మారినట్లు గుర్తించారు. ఇప్పటికే నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక ఆధారాల కోసం గాలింపును మరింత ముమ్మరం చేశాయి.

Published : 23 Mar 2023 13:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు