KL Rahul: ఇటు బ్యాటింగ్‌.. అటు కీపింగ్‌.. నెట్స్‌లో కేఎల్‌.. వీడియో చూశారా?

ఐపీఎల్‌ (IPL 2023)లో గాయపడి ఇప్పటివరకు ఆటకు దూరమైన టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ (KL Rahul) తిరిగి ఫిట్‌గా మారడానికి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను కేఎల్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. త్వరలో ఆసియాకప్‌, వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో కేఎల్ కోలుకోవడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 03 Aug 2023 13:15 IST

Tags :

మరిన్ని