Medak: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో మౌలిక వసతుల లేక.. లబ్ధిదారుల ఇబ్బందులు

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా గత భారాస ప్రభుత్వం హయాంలో నిర్మించిన రెండుపడకల గదుల ఇళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తి ఉండటం, సరైన నిర్వహణ లేక పిచ్చి మెుక్కలతో అడవిని తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. లబ్ధిదారులకు కేటాయించకపోవడం వల్ల ఖాళీగా ఉన్న ఇళ్లు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. 

Published : 17 Mar 2024 12:57 IST

Tags :

మరిన్ని